Vikram మూవీ మేకింగ్ వీడియో.. పవర్‌ఫుల్‌ సీన్స్ ఇలా తీశారు

క‌మ‌ల్ హాస‌న్-లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమ్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బిగ్ స్క్రీన్లపై సందడి చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ