Nikhil Siddhartha: కార్తికేయ 2 మూవీ వాయిదా.. క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్

నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 (Karthikeya 2). ఈ సినిమాను జులై 22న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ గతంలో ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్ వాయిదా పడింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ