Mahaveerudu : శివ కార్తికేయ‌న్‌కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌పోర్ట్‌.. ‘మ‌హా వీరుడు’గా కోలీవుడ్ హీరో

శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ చిత్రంగా రూపొందుతోన్న ‘ప్రిన్స్’ (Prince) అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంలో శివ కార్తికేయ‌న్ మ‌రో కొత్త సినిమా ‘మా వీరన్’ (MaaVeeran) సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ చిన్న వీడియో ప్రోమోను విడుద‌ల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మహావీరుడుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ వీడియోను సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ