Liger Movie Poster: న్యూడ్ ఫొటో వదిలిన విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ అరాచకం వైరల్

'లైగర్' మూవీ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ న్యూడ్ లుక్‌లో ఉన్న పోస్టర్ వైరల్‌గా మారింది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ