రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన రష్మిక మందన్న.. ఎగబడ్డ పొటోగ్రాఫర్స్.. వీడియో వైరల్
తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) .. మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్‌కు హాజరైంది. వచ్చిందంటే అలా ఇలా కాదండోయ్ ఇది వరకు ఎన్నడూ కనిపించనంత హాట్‌గా వచ్చేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ చిల్లీ థైస్ షోతో రష్మిక వచ్చింది. ఇంకే ముంది. ఫొటోగ్రాఫర్స్ రష్మిక అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి పోటీలు పడ్డారు. కాస్త ఇబ్బందిపడ్డప్పటికీ రష్మిక ఫొటో సెషన్‌ను పూర్తి చేసి ఈవెంట్లోకి వెళ్లిపోయింది..ఇప్పుడామె ఫొటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Comments
Post a Comment