చాలండి ఇక న‌మ‌స్కారం.. వెళ్లేవాళ్ల‌కైనా సిగ్గుండాలి.. YCPపై కమెడియన్ పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు

ఈ మ‌ధ్య ప‌లు టీవీ ఇంట‌ర్వ్యూల్లో త‌న‌కు జ‌గ‌న్ (YS Jagan) అండ ఉంటుంద‌నుకున్నాన‌ని, ప‌రిధి దాటి చాలా మందిని మాట‌లు అనేశాన‌ని, అయితే త‌న స్థానం ఏంటో ఇప్పుడే అర్థ‌మైంద‌ని థర్టీ ఇయర్స్ పృథ్వీ అన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన‌(Jana sena)కు ద‌గ్గ‌ర‌య్యేలా మాట్లాడుతున్నార‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాలు అంటున్నాయి. ఆయ‌న మాట‌లు కూడా అలాగే అనిపిస్తున్నాయ‌ని టాక్‌. ఈ క్ర‌మంలో రీసెంట్‌గా ఓ మీడియాతో థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ మాట్లాడుతూ వైసీపీ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ