Vignesh Shivan : నయన్‌తో పెళ్లి తేది కన్ఫర్మ్ చేసిన విఘ్నేష్‌.. తిరుమ‌ల‌లో ఎందుకు వద్దనుకున్నారంటే!

నానుం రౌడీ తాన్ సినిమా సమయంలో విఘ్నేష్ శివన్, నయనతార మధ్య ఏర్పడ్డ వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని వారెప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో వారు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వారి మధ్య సానిహిత్యాన్ని తెలియజేస్తూ వచ్చాయి. రీసెంట్‌గా నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ విఘ్నేష్ శివన్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ