Ravi Teja : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. రవితేజ ట్వీట్ వైరల్

Ramarao on Duty : రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్‌, ఆర్‌టీ సినిమా వ‌ర్క్స్ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ర‌వితేజ నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. జూలై 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇందులో ర‌జిషా విజ‌య‌న్‌ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ