‘మనసంతా నువ్వే’ని భూమిక .. ‘ఒక్కడు’ని రీమాసేన్ రిజెక్ట్ చేశారు : MS Raju

Bhumika Chawla - Reema Sen : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సెన్సేష‌న‌ల్ హిట్స్ సాధించిన సినిమాల లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) నిర్మించిన ఒక్క‌డు (Okkadu).. దివంగ‌త హీరో ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన మ‌న‌సంతా నువ్వే (Manasantha Nuvve)త‌ప్ప‌కుండా ఉంటాయి. ఈ రెండు సినిమాల‌ను సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్‌.రాజు (MS Raju) నిర్మించారు. నిజానికి ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన హీరోయిన్స్‌ను ఎంపిక చేసే క్ర‌మంలో జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాన్ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ