Ginna Controversy : విష్ణు మంచు మూవీ టైటిల్ వివాదం.. కోన వెంక‌ట్ క్లారిటీ

టాలీవుడ్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సూర్య అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌న్నీలియోన్ ఇందులో కీల‌క పాత్ర‌ధారిగా క‌నిపించ‌నుంది. రీసెంట్‌గా ఈ సినిమాకు ‘జిన్నా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. అయితే ఈ టైటిల్‌పై ఇప్పుడు వివాదం నెల‌కొంది. ఈ వివాదంపై జిన్నా సినిమా రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క పాత్ర పోషిస్తోన్న రైట‌ర్ కోన వెంక‌ట్ స్పందించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ