Cyber Crime Police : సైబ‌ర్ పోలీసుకు ప‌విత్రా లోకేష్ ఫిర్యాదు..

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ పవిత్రా లోకేష్‌. రీసెంట్‌గా ఈమె వ్య‌క్తిగ‌త జీవితంపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్‌తో ఈమె వివాహం జ‌ర‌గ‌నుందనేది ఆ న్యూస్ సారాంశం. దీనిపై సీనియ‌ర్ న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ కూడా త‌మదైన వివ‌ర‌ణ‌ను ఇచ్చారు. తాజాగా ప‌విత్రా లోకేష్ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అందుకు కారణం మాత్రం..

Comments