హీరో సూర్యకు అరుదైన గౌరవం.. దక్షిణాది నుంచి ఆహ్వానం అందుకున్న తొలి వ్యక్తి

Academy of Motion Picture Arts and Sciences : తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తుంటారు. తాజాగా ఈ వెర్స‌టైల్ హీరోకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇంత‌కీ సూర్య‌కు ద‌క్కిన స‌ద‌రు అరుదైన గౌరవం ఏంటి? ఎందుకు ద‌క్కింది? ఏమిటా వివ‌రాలు అని చూస్తే.. ప్ర‌ముఖ అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Academy of Motion Picture Arts and Sciences) నుంచి పిలుపు అందుకున్నారు సూర్య‌.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ