'సాఫ్ట్‌వేర్ బ్లూస్' ట్రైలర్‌ లాంచ్ చేసిన డైరెక్టర్ క్రిష్

'సాఫ్ట్‌వేర్ బ్లూస్' మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మూవీ టీమ్‌ను క్రిష్ అభినందించారు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments