మంచి మనసు చాటుకున్న రష్మిక.. సౌత్ ఇండియన్ స్టార్స్ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్!

Rashmika Mandanna Bodyguard Video: నటి రష్మికా మందన తన మంచితనంతో మరోసారి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నారు. తనని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌తో రష్మిక వ్యవహరించిన తీరు అందరితో హ్యాట్సాఫ్ చెప్పిస్తోంది. రష్మికతో ఫొటో తీయించుకునేందుకు వస్తున్న అభిమానిని ఆమె బౌన్సర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఇంతలో ఆమె కల్పించుకొని అతడిని వదలమని చెప్పారు. ఫ్యాన్‌తో ఫొటోకు ఫోజిచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ