Adivi Sesh : పవన్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికరమైన కామెంట్స్
అకీరా నందన్‌తో టాలీవుడ్‌కి చెందిన హీరో అడివి శేష్ సన్నిహితంగా ఉంటారు. ప్రతి వారం ఇద్దరూ కలుస్తుంటారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. అడివి శేష్. రీసెంట్ ఇంటర్వ్యూలో అకీరా నందన్ ప్రస్తావన వచ్చినప్పుడు శేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదే సమయంలో అకీరా నందన్‌తో మీరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు కూడా అడివి శేష్ తనదైన తరహాలో సమాధానం చెప్పారు. ఇంతకీ ఆయన అకీరా నందన్ గురించి ఏమని చెప్పారంటే..
Comments
Post a Comment