Vikram Movie : క‌మ‌ల్ హాస‌న్ సినిమాలో సూర్య.. లొకేష్ క‌న‌క‌రాజ్ సూప‌ర్బ్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి కిక్కే!

క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ న‌టిస్తోన్న చిత్రం విక్ర‌మ్‌. లొకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో హీరో సూర్య కూడా గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారంటూ సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ