Padayappa : ఆ సీన్ చేయ‌నంటూ సెట్స్‌లో ర‌మ్య‌కృష్ణ గొడ‌వ‌.. 23 ఏళ్ల త‌ర్వాత విష‌యం చెప్పిన డైరెక్ట‌ర్

సూపర్ స్టార్ రజినీకాంత్ న‌ర‌సింహ సినిమాను ప‌రిశీలిస్తే.. ఇందులో సౌంద‌ర్య హీరోయిన్‌గా న‌టిస్తే.. ర‌మ్య‌కృష్ణ విల‌న్ పాత్ర‌ను పోషించారు. హీరోను ప్రేమించి అత‌ను ద‌క్క‌క‌పోవ‌డంతో అత‌నిపై, అత‌ని కుటుంబంపై ప‌గ‌బ‌ట్టిన అమ్మాయి నీలాంబ‌రిగా ర‌మ్యకృష్ణ న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అస‌లు ఈ పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ‌ను ప్ర‌త్యేకంగా ఎంపిక చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌నేం చెప్పారంటే..

Comments