Kushi ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. కాశ్మీర్‌కు సమంత గుడ్ బై

సమంత, విజయ్ దేవరకొండలు కలిసి ప్రస్తుతం ఓ రొమాంటిక్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా అంటూ క్లాసిక్ సినిమా టైటిల్‌ను తీసేసుకున్నారు. మరి సమంత. విజయ్‌లు ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి, ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం పూర్తయిందని మేకర్లు ప్రకటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ