KGF 3 కన్ ఫర్మ్.. రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేసిన నిర్మాత.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే

KGF 3కి సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. ఓ సంద‌ర్భంలో ప్ర‌శాంత్ నీల్ మాట్లాడుతూ తాను, య‌ష్ ఇది వ‌ర‌కే KGF 3కి సంబంధించి ప‌లు స‌న్నివేశాల‌ను చ‌ర్చించామ‌ని అని కూడా అన్నారు. తాజాగా ఈ వార్త‌ల‌కు హోంబ‌లే ఫిలింస్ అధినేత‌, నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ క్లారిటీ ఇచ్చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ