Happy Birthday Krishna: నటనలో ఎప్పటికి స్టార్‌.. అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌.. సూపర్‌స్టార్ కృష్ణ

నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. 79 ఏళ్లు పూర్తి చేసుకుని.. 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు ఆయన. కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోగా పేరు తెచ్చుకుని.. ప్రేక్షలకు గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌గా ఉన్నారు కృష్ణ.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ