F3..రామారావు.. ముబారక్ సర్‌ప్రైజెస్‌

మంగ‌ళ‌వారం ఈద్ పండుగ. సినీ సెల‌బ్రిటీలంద‌రూ సోష‌ల్ మీడియాలో త‌మ అభిమానులకు, ఫాలోవ‌ర్స్‌కు, నెటిజ‌న్స్‌కు ఈద్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో F3 ..రామారావు చిత్రాల‌కు సంబంధించిన రిలీజ్ డేట్స్ పోస్ట‌ర్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ