Chiranjeevi : విదేశాలకు ‘ఆచార్య’.. పాండమిక్ తర్వాత ఇదేనంటూ.. మెగా కోడలి రియాక్షన్
తీరిక లేని షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి సమ్మర్ ట్రిప్‌కు విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు.
Comments
Post a Comment