సమంతకు చేదు అనుభవం.. అలా చావాల్సిందేనంటూ నెటిజన్ కామెంట్..సామ్ వెరైటీ రియాక్షన్!
కొందరు నెటిజన్స్ సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై.. వారికి ఇబ్బందిని కలిగించేలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక్కోసారి అలాంటి కామెంట్స్‌పై సెలబ్రిటీలు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అందుకు ఆమె ఇచ్చిన రియాక్షన్ కూడా అంతే రేంజ్లో ఉంది. అసలు సమంతకు ఎదురైన చేదు అనుభవం ఏంటి? అందుకు సమంత ఇచ్చిన రియాక్షన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..
Comments
Post a Comment