విశ్వ‌క్ సేన్‌కి స‌పోర్ట్‌గా సాయిధ‌ర‌మ్ తేజ్, డీజే టిల్లు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌.. పెరుగుతున్న మ‌ద్ద‌తు

విశ్వక్ సేన్‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మే 6న అంటే ఈ శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాప్రాంక్ వీడియో వల్ల విశ్వ‌క్‌సేన్ - టీవీ 9 యాంక‌ర్ దేవి మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్దం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇటు ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ నుంచే కాకుండా సినీ సెల‌బ్రిటీల నుంచి కూడా విశ్వ‌క్ సేన్‌కి మ‌ద్ద‌తు పెరుగుతుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ