హరీష్ శంకర్‌కి బండ్ల గ‌ణేష్ ఖ‌రీదైన గిఫ్ట్‌.. భేదాభిప్రాయాల‌ను మ‌ర‌చిపోయిన ద‌ర్శక నిర్మాత‌

Harish Shankar - Gabbar Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. మే 11 2012న ఈ సినిమా విడుదలైంది. మూవీ విడుదలై 10 ఏళ్లు కావటంతో ఆ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్.. హరీష్ శంకర్‌ను ప్రత్యేకంగా కలిసి ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ