Varun Tej : వరుణ్ తేజ్ ‘గని’ టికెట్ రేట్స్ తగ్గింపు.. మూవీ లవర్స్‌కి బిగ్ రిలీఫ్

Kiran Korrapati- Telangana : RRR సినిమా టికెట్ రేట్ ఇప్పటికీ నాలుగు, ఐదు వందల రూపాయలుగా ఉంది. ఈ తరుణంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా టికెట్ రేట్స్ తగ్గినట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం గ‌ని. ఏప్రిల్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టికెట్ రేట్స్‌ను తెలంగాణ‌లో త‌గ్గించారు. అర‌వింద్ త‌న‌యుడు అల్లు బాబీ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ