Samantha Ruth Prabhu : విషెస్ చెప్పిన సమంత.. స్పందించని అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని బర్త్ డే(ఏప్రిల్ 8) సందర్భంగా సమంత విషెస్ చెప్పింది. కానీ సమంత విషెస్ పట్ల అఖిల్ అక్కినేని రియాక్షన్ కనిపించడం లేదు. కావాలని అలా చేశాడా? లేక బిజీగా ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడో తెలియడం లేదు.
Comments
Post a Comment