Salaar టీజర్ అప్డేట్.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతోన్న సలార్ మీద రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతోన్నాయి. తాజాగా కేజీయఫ్ చాప్టర్ 2 చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సలార్ కోసం పిచ్చిక్కిపోతోన్నారు. మొత్తానికి సలార్ టీజర్ అప్డేట్ అయితే వచ్చేసినట్టు కనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ