RRR సీక్వల్‌కి రంగం సిద్ధం.. రాజమౌళి టీమ్ క్రేజీ థాట్స్!! బీ రెడీ ఫ్యాన్స్..

మార్చి 25న రిలీజ్ అయిన RRR మూవీ కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. పలువురు సెలెబ్రిటీలు సైతం ఈ భారీ మూవీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో RRR సీక్వల్‌కి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ