Nagarjuna: ఎడిట్ వీడియోతో అడ్డంగా దొరికేసిన నాగార్జున.. అసలు వీడియో బయటకు రావడంతో ట్రోలింగ్
కింగ్ నాగార్జున.. టాలీవుడ్‌లో స్టార్ హోదా ఉన్న సీనియర్ హీరో.. అలాంటి హీరోతో అబద్ధాన్ని నిజం చేయిస్తూ ఫేక్ వీడియోలు చూపించి కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా బద్నాం చేసింది బిగ్ బాస్ టీం. అసలు వీడియో బయటకు రావడంతో గుట్టు రట్టు అయ్యింది.
Comments
Post a Comment