Bollywood : బాలీవుడ్‌పై కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు.. దుమారం రేగింది

KGF 2 : బాలీవుడ్ సినిమాపై కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల వైపే ప్రపంచం చూస్తోందని కిచ్చా సుదీప్ అన్నారు.

Comments