మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సూపర్ స్టార్

రీసెంట్‌గా 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ హిందీ బాక్సాఫీస్ దుమ్ముదులపగా.. RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుపై అందరి కన్ను పడింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు మహేష్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ