అలాంటివాడే నిజమైన స్నేహితుడు.. ఆలీపై ఛార్మి ఎమోషనల్ కామెంట్స్

Comedial Ali: తాజాగా 'లైగర్' సినిమాపై ఆలీ చేసిన కామెంట్స్ తాలూకు వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరంగా స్పందించింది ఛార్మి. ఈ మేరకు ఛార్మి పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Comments