డైరెక్టర్ మారుతి ఇంట తీవ్ర విషాదం.. ఆయన తండ్రి వన కుచల రావు మృతి

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మారుతి తండ్రి వన కుచల రావు (76) మృతి చెందారు. మచిలీపట్నంలోని ఆయన స్వగృహంలో ఈ రోజు (ఏప్రిల్ 21) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ