కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త పోస్టర్

నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్సయింది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ప్ర‌పంచ‌ వ్యాప్తంగా జులై 22వ తేదీన విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ