RRR: ఇదేం వాడకం అయ్యా.. హాట్ టాపిక్‌గా మారిన ఆర్టీసీ MD సజ్జనార్ వీడియో

ఎప్పటికప్పుడు ఆర్టీసీ అనే పేరు జనం నోళ్ళలో నేనేలా చేస్తున్నారు సజ్జనార్. ఈ మేరకు సామజిక మాధ్యమాల ద్వారా ప్రమోషన్స్ చేస్తూ అందరిలో తాను బిన్నం అని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా RRR క్రేజ్‌ని వాడేస్తూ సజ్జనార్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ