Penny Song Promo : ‘సర్కారువారిపాట’ నుంచి పెన్నీ సాంగ్ ప్రోమో ..ఫ్యాన్స్‌కి సూపర్ స్టార్ సర్‌ప్రైజ్

Superstar Mahesh : సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారువారిపాట’. ఈ సినిమా నుంచి ఎవ్రీ పెన్నీ సాంగ్ ప్రోమోను శనివారం విడుదల చేశారు. పూర్తి పాటను ఆదివారం రిలీజ్ చేస్తారు.ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో సితార ఘట్టమనేని యాక్ట్ చేయటం కొస మెరుపు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ