విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. పూజా హెగ్డే కామెంట్స్ వైరల్
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
తాను విధిని, విధిరాతను ఎక్కువగా నమ్ముతానని, ఏదైనా సరే విధిరాత ప్రకారమే జరుగుతుందని అంటోంది పూజా హెగ్డే. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పూజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment