అది పెద్ద సీక్రెట్ బయట పెట్టొద్దనుకుంటున్నా..! గడుసుగా సమాధానం చెప్పిన హెబ్బా పటేల్

Kumari 21 F : ‘కుమారి 21 ఎఫ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హెబ్బా పటేల్ రీసెంట్‌గా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ కమ్రంలో ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఆమె గడుసుగా చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతుంది.

Comments