RRR Pre Release Event : దానయ్యను ఆడుకున్న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్!

రాజమౌళి, , రామ్ చరణ్‌లు ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. సోమవారం నాడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉండగా , ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నవ్వుతూ ఉన్నారు. తమిళంలో ఆర్ఆర్ఆర్ సినిమాను లైకా ప్రొడక్షన్ రిలీజ్ చేస్తోంది.. సుభాస్కరణ్‌ను థ్యాంక్స్ అంటూ తమిళంలో మాట్లాడేశాడు. ఆ తరువాత మళ్లీ తెలుగులోకి స్పీచ్‌ను మార్చేశాడు. ఇక దానయ్య మాట్లాడుతూ ఉన్నంత సేపు అందరూ పగల బడి నవ్వేశారు. ఈ సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, మా ఎన్టీఆర్ గారికి, మా గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. రామ్ చరణ్ అభిమాన సోదరులకి, ఎన్టీఆర్ అభిమానుల సోదరులకు థ్యాంక్స్ అని చెప్పి హడావిడిగా దిగిపోతాడు దానయ్య. అయితే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పండి అని యాంకర్లు దానయ్యను అడుగుతూనే ఉంటారు. దానయ్య మాత్రం చకచకా దిగేసి వస్తాడు. ఇంకో మైకు తీసుకుని చెప్పండి అని యాంకర్లు అంటుంటారు. దీంతో చివరకు మైక్ తీసుకుని.. అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ తమిళ ఆడియెన్స్‌ను ఉద్దేశించి చెబుతాడు. ఇక దానయ్య ప్రసంగం జరిగినంత సేపు ఈ ముగ్గురు మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
Comments
Post a Comment