పుష్ప 13 డేస్ కలెక్షన్స్.. టార్గెట్ 146 కోట్లు.. క్లీన్ హిట్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన 'పుష్ప' మూవీ వసూళ్ల పరంగా భేష్ అనిపించుకుంటోంది. విడుదలైన రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రానురాను పుంజుకొని ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు పుష్పరాజ్. తొలి 10 రోజులు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాగా, గత రెండు మూడు రోజులుగా వసూళ్ళలో డ్రాప్ కనిపిస్తోంది. మరి ఈ 13 రోజుల్లో ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 'పుష్ప' వసూళ్లు ఎలా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంతా ఎంత రాబట్టాలి? అనే దానిపై ఓ లుక్కేద్దామా.. పుష్ప AP - TG డే వైజ్ కలెక్షన్స్ డే 1 - 24.9Cr డే 2 - 13.70Cr డే 3 - 14.38Cr డే 4 - 6.92Cr డే 5 - 3.87Cr డే 6 - 2.08Cr డే 7 - 1.39Cr డే 8 - 2.38Cr డే 9 - 3.43Cr డే 10 - 3.41Cr డే 11 - 1.05Cr డే 12 - 69L డే 13 - 42L టోటల్ AP - TG : 78.62Cr (121.68 Cr గ్రాస్) 13వ రోజు ఏరియాలవారిగా రిపోర్ట్ నైజాం: 18 లక్షలు సీడెడ్: 8 లక్షలు ఉత్తరాంధ్ర: 4 లక్షలు ఈస్ట్ గోదావరి: 3 లక్షలు వెస్ట్ గోదావరి: 2 లక్షలు గుంటూరు: 3 లక్షలు కృష్ణా: 2 లక్షలు నెల్లూరు: 2 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ 42 లక్షల షేర్ వసూలైంది. ఇకపోతే ఈ 13 రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 138.72 కోట్ల నెట్, 244 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది పుష్ప మూవీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆధారంగా చూస్తే మరో 7.28 కోట్ల రూపాయలు వస్తే క్లీన్ హిట్ అయినట్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ