టుడే ఇన్‌స్టా హిట్స్: అలా సిగ్గుపడుతూ కియారా.. క్రేజీ లుక్‌లో అదా.. అక్కడ నిలుచున్న ఆలియా

సిగ్గుపడుతూ కియారా గ్లామర్ షో ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి . ఇక ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా సాంప్రదాయ దుస్తుల్లో సిగ్గు ఒలకబోస్తూ.. తన గ్లామర్ చూపిస్తూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ. మిల్క్‌షేక్ కావాలా అంటున్న సన్నీ పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన నటి . ఆమె గతం ఎలా ఉన్నప్పటికీ.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ భామ. తాజాగా రంగురంగుల దస్తులు ధరించి మీకు మిల్క్‌షేక్ కావాలా..? అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. క్రేజీ లుక్‌లో .. నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అదా శర్మ. సినిమాలో సాఫ్ట్‌గా కనిపించిన ఈ భామ.. బయట మాత్రం చాలా వైల్డ్ అని కొంతకాలంలోనే ప్రూవ్ చేసుకుంది. మిగితా హీరోయిన్లతో పోలిస్తే ఈ భామ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తాజాగా ఓ విభిన్నమైన లుక్‌లో కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయన భుజంపై విశ్రాంతి తీసుకుంటున్న నిక్కీ హీరోయిన్ సంజనా గల్రానీ సోదరిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నటి . అయితే తన సోదరి కంటే కూడా ఆమె ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లోనే కాదు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా తన తండ్రి భుజంపై విశ్రాంతి తీసుకుంటూ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది నిక్కీ. అలా రిలాక్స్ అవుతూ అక్కడ నిలుచున్న ఆలియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా అందరు చెప్పే పేరు . అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్.. ఇలా ప్రతీ ఇండస్ట్రీలో ఆమె సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే ఆమె నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి అయింది. దీంతో ఓ మంచి ప్రదేశంలో హాయిగా రిలాక్స్ అవుతూ దిగిన ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
Comments
Post a Comment