టుడే ఇన్‌స్టా హిట్స్: చూపుల్తో కవ్విస్తున్న శామ్.. నిహారికా గ్లామర్ ట్రీట్.. ఆయనతో ప్రగ్యా

చూపుల్తో కవ్విస్తున్న కుందనపు బొమ్మ ‘కుందనపు బొమ్మ’ సమంత అందం చూస్తే ఫిదా అవ్వని వాళ్ల ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె గ్లామర్ అన్న.. అంతెందుకు ఆమె చూపులు చూసి కూడా ఫ్యాన్స్ పడిపోతారు. తాజాగా ఓ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించిన ఆమె.. తన చూపులతో కవ్విస్తూ.. ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఒకప్పుడు అలా ఉన్నాను అంటూ అమీ హీరోయిన్ .. చేసిన సినిమాలు కొన్నే ఆయినా.. తన అందాల ఆరబోతతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ బ్రిటీష్ ముద్దుగుమ్మ. రీసెంట్‌గానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ సుందరి.. తల్లి అయినప్పటికీ.. అదే గ్లామర్ మెయింన్‌టేన్ చేస్తుంది. తాజా 90లలో తాను ఎలా ఉందో చెబుతూ కొన్ని పిక్స్‌ని అభిమానులతో పంచుకుంది. సోఫాలో నిహారికా గ్లామర్ ట్రీట్.. మెగా ప్రిన్సెస్ నిహారికా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో పెద్దగా సక్సెస్ రాకపోయినా.. పాపులారిటీ మాత్రం బాగానే సంపాదించుకుంది ఈ భామ. ఇక కొన్ని రోజుల క్రితమే నిహారికా వివాహం చేసుకుంది. తాజాగా సోఫాలో కూర్చొని.. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ పిక్‌ని షేర్ చేసింది నిహారికా. రెహమాన్ పాటకు పాయల్ అభినయం ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తరచూ హాట్ ఫోటోషూట్‌లు చూస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా ఓ ఫోటోషూట్ సందర్భంలో ‘సఖి’ సినిమాలోని ఓ పాటకు అభినయం చేస్తూ.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ భామ. ఆయన్నే అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాను: ప్రగ్యా ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ . అయితే ఈ బిడ్డకు అయిన తన తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. తాజాగా ప్రగ్యా కూడా తన తండ్రిపట్ల ప్రేమను చాటుకుంది. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ప్రగ్యా.. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఆయన్నే ప్రేమిస్తాను అంటూ పేర్కొంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ