Enemy: షూటింగ్‌లో ప్రమాదం.. తమిళ హీరో ఆర్యకు గాయాలు

తమిళ స్టార్ హీరో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నటిస్తున్న ‘ఎనిమీ’ సినిమా షూటింగులో జరిగిన ప్రమాదం కారణంగా ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశాల్‌తో కలిసి నటిస్తున్న ఆర్య.. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడ్డారట. ఈ ఇద్దరు హీరోలు డూప్‌ లేకుండా ఆ సన్నివేశంలో పాల్గొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. Also Read: ‘ఉదయ్‌ వెంటనే స్పందించిన యూనిట్ ఆర్యను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాసేపటి తర్వాత తేరుకున్న తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టి షూటింగులో పాల్గొన్నారట. ‘ఎనిమీ’ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: గతంలో బాలా దర్శకత్వంలో వచ్చిన ‘వాడు వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించారు. ఇద్దరూ పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించడంతో ఈ చిత్ర కమర్షియల్‌గానూ ఘన విజయం సాధించింది. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ నటిస్తుండటంతో ‘ఎనిమీ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Comments

Popular posts from this blog

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్