మీరు సూపర్... ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మలయాళ స్టార్

‘బాహుబలి’తో ఆలిండియా స్టార్‌గా ఎదిగారు రెబల్ స్టార్ . దక్షిణాదికి ధీటుగా ఉత్తరాదిలోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఆయన తూ.చా.తప్పకుండా పాటిస్తారు. తన సహనటులతో పాటు సీనియర్లకు ఎంతో మర్యాద ఇస్తుంటారాయన. అందుకే ప్రభాస్‌ని కలిసిన ఎవరైనా ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు. Also Read: ఈ కోవలోనే మలయాళం స్టార్ జయరాజ్ కూడా ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’లో జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన జయరామ్.. ప్రభాస్‌లో నిజాయతీలోనూ సూపర్ అంటూ పొగిడేశారు. రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని, అందరి హృదయాలను తాకతుందని జయరామ్ అన్నారు. Also Read:
Comments
Post a Comment