శ్రీరెడ్డి అరాచకానికి అద్దమే అదురుతోంది.. ‘కుక్కలు కుళ్లిన బొక్కలెతుకుతాయ్.. సింహం తాజా మేకనే’..

ఓరి సాంబో రాస్కోరా.. అన్నంత రేంజ్‌లో కొటేషన్ ఇచ్చి అద్దాన్ని హడలెత్తించే ఫొటో వదిలింది హాట్ బాంబ్ శ్రీరెడ్డి. అద్దం ఏంటి? హదలెత్తించడం ఏంటి అంటే ఆ ఫొటోపై లుక్కేస్తే ఈపాటికి మీకు సీన్ అర్థమైపోయే ఉంటుంది. ఫేస్ బుక్‌లో ఉన్న ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని ఆకర్షించాలి.. మరికొంతమందిని రాబట్టాలి అంటే తన ఫేస్ బుక్‌లో ఇలాంటి మాస్ మసాలా సరుకుని అద్దుతూనే ఉంటుంది శ్రీరెడ్డి. ప్రతిరోజు కూడా ఏదో విధంగా మినిమమ్ ఒక వివాదాస్పద మైన పోస్ట్ లేకుండా తన ఫేస్ బుక్ వాల్‌ని నిద్రపోనీయదు శ్రీరెడ్డి. ఇక తనకు తిక్క లేచిందంటే ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులు కురిపిస్తుంటుంది. లేదంటే మంచి మసాలా దట్టించి ఇదిగో ఇలాంటి హాట్ హాట్ ఫొటోలను వదులుతూ ఉంటుంది. తాజాగా అద్దంలో తన బ్యాక్ పార్ట్‌ను చూసికుని తెగ మురిపోతూ ఉన్న ఫొటోను వదిలింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి భారీ అందాలకు అద్దమే బెంబేలెత్తెపోయేట్టుగా ఉన్న ఈ ఫొటోకు ‘కుక్కలు కుళ్లిన బొక్కలెతుకాయ్.. సింహం తాజా మేకనే తింటుంది’.. అనే కొటేషన్‌ని కూడా పెట్టింది శ్రీరెడ్డి. ఇక భారీ దేహపు అందాన్ని చూసి కొంతమంది బాప్ రే శ్రీ.. ‘నా శ్రీ.. ఒక అందాల ప్రకృతి, నాకు చాలా ఇష్టం నీ శరీర ఆకృతి’ అంటూ కవితలు అందుకుని అని తెగ పొగిడేస్తున్నారు. ఇక‘కొంచెం అయినా బుద్ధి ఉండాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన శ్రీరెడ్డి.. ‘బుద్ది ఉండాలా?? నీ దగ్గర ఉంటే ఓ మూడు కేజీలు ఇవ్వు.. ఇంతకీ ఎక్కడికొచ్చి తీసుకోమంటావ్? అంటూ కస్సుమంటోంది.
Comments
Post a Comment