లైవ్‌లో శ్రియ యోగా సెగలు.. దారాళంగా ఆరబోస్తూ, భర్త ఎంట్రీతో మరింత చెమటలు

టాలీవుడ్ సీనియర్ బ్యూటీ 37 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో కవ్విస్తోంది. తన భర్త ఆండ్రూతో కలిసి ఇన్ స్టాగ్రామ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రియ తరచూ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటిల్లో తన భర్తను సైతం ఇన్వాల్వ్ చేస్తూ హాట్ టచ్ ఇవ్వడం ఆమె స్పెషాలిటీ. రీసెంట్‌గా ఆమె తన భర్తతో కలిసి లైవ్ నిర్వహిస్తుండగా.. ఓ నెటిజన్ ఆమె ఎద సంపదపై చేసిన కామెంట్ పెద్ద వైరల్ అయ్యింది. దీనికి ఆమె భర్త ఆండ్రు సైతం తెగ సంబర పడుతూ తన భార్య అందాలను మరింత పొగడమని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. తన వన్నెతరగని అందానికి అసలు రహస్యం యోగానే అంటూ తన ఆసనాలను లైవ్‌లోనే చూపించేసింది శ్రియ. ఫిట్నెస్, ఆరోగ్యం, వర్కౌట్స్, యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శ్రియ.. తన బ్యూటీ సీక్రెట్ ఇదే అంటోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తన యోగా ట్రైనర్‌తో ఆన్ లైన్ యోగా చేస్తుంది శ్రియ. ట్రైనర్ ఎలా ఆసనాలు వేయాలి అన్న దానికి క్లాస్ చెప్తుండగా.. శ్రద్ధగా యోగాసనాలు మొదలుపెట్టింది. ఇక ఆమె ఆసనాల సంగతి పక్కన పెట్టి ఎద భాగాన్ని మొత్తం కనిపించేట్టుగా ఆసనాలు వేస్తూ హీట్ పెంచేసింది శ్రియ. మధ్యలో అతని భర్త ఎంట్రీ మరింది రెచ్చిపోతూ కొత్త రకం ఆసననాలు చూపించేశారు ఈ రొమాంటిక్ కపుల్. ప్రస్తుతం శ్రియ యోగాసనాల వీడియో వైరల్ అవుతోంది.
Comments
Post a Comment