రోజులో వందసార్లు నన్ను లం** అంటున్నారు తెలుగువాళ్లు: సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్

శ్రావ్యమైన గొంతుతో పాటలు వినిపించడమే కాదు.. సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సింగర్స్‌ . 2002 నుంచి 2020 వరకూ తెలుగులో ఎన్నో మధుర గీతాలను ఆలపించిన చిన్మయి.. తెలుగు ప్రేక్షకులు తనను బూతులు తిడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు వాళ్లు సోషల్ మీడియాలో నాపై చేసే కామెంట్స్ చూస్తే తెలుస్తుంది కదా.. నాకు తెలుగు చదవడం వచ్చింది ఈ బూతులు వల్ల.. అవన్నీ నాకు అర్థమయ్యాయి. నన్ను లం**** అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. చాలా టిపికల్ పదాలు అవి. ఛీ.. అయ్యయ్యో అంటున్నారు కాని రోజులో యాభై, వందకి పైగా నన్ను లం**** అంటున్నారు. రోజూ వందకు పైగా నన్ను అదే చేస్తున్నారు. దీన్ని బట్టి తెలుగు సోషల్ మీడియా జనరల్ డీఫాల్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిలు అంతా మాట్లాడితే ఈ వర్డ్ యూజ్ చేస్తారు. ల***ము** అనే మాట తప్ప ఇంకేం రాదు. ఇక తెలుగు తమిళ్‌కి పెద్దగా తేడా లేదు.. అక్కడా అదే అంటారు.. ఇక్కడా అదే అంటారు. ఓవరాల్ ఇండియా మొత్తం కామన్ అయిపోయింది ఈ పదం. హిందీలో దానికి పదాలు ఉన్నాయి. సేమ్ తెలుగులో కూడా అంతే. బట్ ఐ డోన్ట్ కేర్. వాళ్లు వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతే అని వదిలేస్తున్నా. నాకేంటి అది పెద్ద విషయం కాదు. మిగతా వాళ్లు అలా బిహేబ్ చేస్తున్నారని మనం మార్చుకోలేం. అది వాళ్ల పెంపకం. వాళ్లు నా గురించి ఏమన్నా అంటే నాకేంటి? అది పెద్ద విషయం కాదు. నేను ఏంటో నాకు తెలుసు.. వీళ్లు వాగారని నేను ఏడుస్తూ కూర్చోను. ఫ్యాన్స్ వార్ అని చెప్పుకుంటూ.. మెంటల్‌ ఇన్ బ్యాలెన్స్ లేక బూతులు తిడుతుంటారు. ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా తిడతారు. ఇది మహా ఘోరం.. మహా దారుణం. ఇట్లా ఉండే వాళ్ల పిల్లలు కూడా రేపటి రోజున ఇలాగే అవుతారు. అలాంటి పిల్లలతో మా పిల్లల్ని పంపించాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్లు మాట్లాడిన మాటల్నే వీళ్లూ మాట్లాడతారు. భయం వేస్తుంది అంటే పిల్లలు వద్దని కాదు. నేను పిల్లల్ని కనను అని స్టేట్ మెంట్ ఇవ్వడం లేదు’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు శ్రీపాద.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ