ఇటలీని హీట్ ఎక్కిస్తున్న' కియరా'.. పీక్స్ అనిపిస్తున్న పిక్స్

కియరా అద్వాని...భరత్ అనే నేను సినిమాలో పద్ధతిగా వసుమతిగా కనిపిస్తేనే కుర్రాళ్లు అంతా ఆమెని ఇష్టపడ్డారు. అలాంటిది వినయ విధేయ రామ సినిమాలో మాత్రం ఒక రేంజ్‌లో రెచ్చిపోయి తన అందాల ప్రదర్శనతో హీట్ ఎక్కించింది. దాంతో ఆమెకి ఇక్కడ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. కానీ వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అవ్వడం వల్ల ఇక్కడ ఛాన్సులు రాలేదు. అయితే అదే టైమ్ లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో సూపర్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో అస్సలు మొహమాటపడకుండా ముద్దులు పెడుతూ, బోల్డ్ సీన్స్‌తో మత్తెక్కించింది. ఆ సినిమాని చాలా మంది తెలుగు ప్రేక్షకులు కేవలం కియరా కోసమే చూసారు అంటే అతిశయోక్తి కాదు. Also Read: ప్రస్తుతం ఆమె తన హాలిడేని ఎంజాయ్ చేస్తుంది. హాలిడే అంటే సింపుల్‌గా ఇండియాలో కాదు. ఇటలీలో అన్నమాట. అక్కడ బీచ్ పక్కన ఉన్న ఒక లక్సరియస్ రిసార్ట్‌లో దిగిన కియరా అక్కడినుండి తన ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. టు పీస్ బికిని వేసుకుని సన్‌కిస్ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోకి 1 మిలియన్‌కి పైగా లైక్స్ వచ్చాయి. ఆమె ఫోటో పోస్ట్ చెయ్యడమే లేట్ అన్నట్టు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ఆమె కూడా వాళ్ళను డిజప్పాయింట్ చెయ్యకుండా ముద్దు ముద్దు ఫోజులతో మురిపిస్తుంది....మైమరపిస్తుంది. ఎల్లో డ్రెస్‌లో ఆమె బ్రేక్‌ఫాస్ట్ తింటూ మరొక ఫోటో కూడ పోస్ట్ చేసింది. అయితే ఈ సారి ఆమె హాట్‌నెస్‌తో పాటు ఆమె ముందు ఉన్న బ్రేక్ ఫాస్ట్ కూడా యుమ్మీగా అనిపించడంతో ఆ ఫోటో చూసీచూడంగనే లైక్స్‌తో హోరెత్తించారు. Also Read: ఆమె అప్ లోడ్ చేస్తున్న ఫొటోలతో పాటు ఒక మంచి మెసేజ్ కానీ, క్యాప్షన్ కానీ పెడుతుంది. తనకు త్వరగా నిద్రపోయే అలవాటు ఉందని, అలాగే త్వరగా నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తా అంటూ రాసింది. దాంతో తమకు నిద్ర లేకుండా చేస్తున్న కియరాకి ఉన్న గుడ్ హేబిట్స్‌ని మాత్రం ఓ పొగిడేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఆమె ఒక వైట్ కలర్ డ్రెస్‌లో శిల్పంలా నిలబడిన స్టిల్‌కి అయితే అంతా ఫిదా అయిపోతున్నారు. టూ హాట్ అన్నట్టు ఎమోజిలతో తమ ఫీలింగ్స్ చెబుతున్నారు. లవ్ సింబల్స్ పెడుతున్నవాళ్లకి కౌంట్ కూడా బాగానే ఉంది మరి. మొత్తానికి తన హాలిడే పేరుతో తాను ఎంజాయ్ చెయ్యడమే కాదు తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి కూడా కిక్ ఇచ్చేలా అక్కడినుండి ఈ పిక్స్ ఫెస్టివల్ ప్లాన్ చేసింది.మొత్తానికి ఆమెకి ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఇలా తెలియజేసింది .


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ