Samantha: సమంత బీచ్‌లో బికినీ.. మళ్లీ వదిలేసిందిగా!

అక్కినేని కోడలు ఆరబోతలో అస్సలు తగ్గడం లేదు.. మామ అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్న హాట్ అవతారం ఎత్తింది. సెగలు రేపే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చూస్తూ తన ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. ఆగస్టు 29తో 60 ఏట అడుగుపెట్టిన తన మామ నాగార్జున బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది సమంత. ఇందుకోసం నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, అఖిల్ అందరితో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. అక్కడ రిసార్ట్‌లో బస చేసిన సమంతకు బీచ్ గాలి చల్లగా తగిలే సరికి హాట్ అవతారంలోకి మారిపోయింది. బికినీతో బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్‌లో ఓ కుర్చీపై కూర్చొని థైస్ షో చేసింది. తన విశాలమైన థైస్‌ను కెమెరాకు బంధీని చేసి ఆమె సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ పోజు కొట్టింది. ఆ తరువాత ఈ పిచ్చ హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌లో చేసి లైక్‌లు, కామెంట్స్, షేర్‌లను రాబట్టే పనిలో పడింది. సమంత షేర్ చేసిన స్పెయిన్ వెకేషన్ హాట్ పిక్స్ ఇవే.
Comments
Post a Comment